హిందువులపై దాడులు జరిగితే సహించం: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి హెచ్చరిక
హిందువులందరూ ఐక్యంగా ఉంటూ, సమాజంపై దాడులు జరిగినప్పుడు సమష్టిగా స్పందించి భవిష్యత్తును కాపాడుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హిందూ...







