News

News

దేశ సమగ్రతను ఎవ్వరూ దెబ్బతీయలేరు : మణిపూర్ సీఎం

ప్రత్యేక క్రైస్తవ దేశం కావాలన్న మిజోరాం సీఎం వ్యాఖ్యలపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా స్పందించారు.దేశంలో అయినా, విదేశాల్లో అయినా భారతదేశం, మణిపూర్ సమగ్రతను ఎవ్వరూ తాకలేరన్నారు. ప్రత్యేక క్రైస్తవ దేశం డిమాండ్ పై తానేమీ వ్యాఖ్యానించదలుచుకోలేదన్నారు. అయితే.... భారత్...
News

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం

ఎంతో విశిష్ట చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆంగ్ల విభాగం,...
News

ప్రత్యేక క్రైస్తవ దేశం సాధించుకుందాం… దుమారం రేపుతున్న మిజోరాం సీఎం

ఈశాన్య భారతంలోని క్రైస్తవ మెజారిటీ వున్న ప్రాంతాల్లోని రాజకీయాలను నియంత్రించడానికి క్రైస్తవ మిషనరీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని జాతీయవాదులు, సంస్థలు ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తున్నాయి. మయన్మార్ తో కంచె వేయడం విషయంలోనూ, మణిపూర్ లోని స్థానిక మైథీలకు ఎస్టీ హోదా...
News

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా చాగంటి కోటేశ్వర రావు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుని ప్రభుత్వ సలహాదారుగా (నైతిక విలువలు, స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వ్యాల్యూస్) గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీనికి కేబినెట్ హోదా వర్తిస్తుందని...
News

పాక్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో పేలుడు.. 24 మంది మృతి

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన పేలుడులో సుమారు 24 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై నుంచి పెషావర్‌కు వెళ్లేందుకు రైలు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో పేలుడు సంభవించింది....
News

త్వరలో ఉగ్రవాద వ్యతిరేక విధానం

ఉగ్రవాదులను ఏరిపారేయడంతోపాటు వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. త్వరలో జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక విధానం తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పటిష్టమైన వ్యూహంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని...
News

కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులున్నది నిజమే

కెనడా-భారత్‌ దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో.. వివాదానికి కారణమైన ఖలిస్థానీల గురించి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కీలక ప్రకటన చేశారు. ఖలిస్థానీ మద్దతుదారులు కెనడాలో ఉన్నారని అంగీకరించారు. ఒట్టవాలోని పార్లమెంట్‌ హిల్‌లో ఇండో కెనడియన్లతో కలిసి దీపావళి...
1 1,237 1,238 1,239 1,240 1,241 3,075
Page 1239 of 3075