News

News

జూలై 21 నుంచి నందలూరులో సౌమ్యనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. జూలై 21 నుంచి 31వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు. ఉత్సవాల్లో...
News

‘‘నా కుమారుడు హిందువు.. అందుకే టార్గెట్ అయ్యాడు’’

ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఢిల్లీలోని కర్కర్ డుమా కోర్టు తీర్పునిచ్చింది.ఈ దారుణ హత్యకు సంబంధించి ఆప్ (AAP) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది....
ArticlesNews

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆహారాన్ని గౌరవించడం మన ధర్మం

ఆహారం కేవలం ఆకలి తీర్చే సాధనం కాదు.. అది జీవానికి ఆధారం, చైతన్యానికి మూలం. అందుకే భారతీయ సంప్రదాయంలో ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని భావిస్తారు. అన్నం అంటే కేవలం వరి, గోధుమలు, జొన్నలు వంటి ధాన్యాలు మాత్రమే కాదు. జీవిని...
News

మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ అదనపు ఈవో విజ్ఞప్తి

తిరుమల  శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్‌ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్య చౌదరి కోరారు. సోషల్ మీడియా వేదికలలో, అనధికారిక వెబ్‌సైట్లలో,...
ArticlesNews

ఆషాఢంలో గోరింటాకు సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్న సమరసత సేవా ఫౌండేషన్

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సమరసత సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా "గోరింటా పూసింది – మనసంతా నిండింది" అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంత మహిళా ప్రముఖ్ శ్రీమతి ఇందిరాదేవి తెలిపారు. భారతీయ సంస్కృతిలో గోరింటాకు శుభానికి, సౌభాగ్యానికి...
News

క్రైస్తవంలోకి మారాక కూడా ఎస్సీ హోదా చెల్లదు

క్రైస్తవంలోకి మారి, ఆ మతం గురించి బోధిస్తూ, మతాచారాలు పాటించేవారు ఎస్సీల కిందకు రారని మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పిటిషనర్‌ చింతాడ ఆనంద్‌ ఏప్రిల్‌ 21న దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు...
News

వందేమాతరంలోని ఆరు పంక్తులూ ఆలపించాల్సిందే

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జాతీయ గౌరవానికి సంబంధించిన చట్టంలో కీలక సవరణ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయం  ‘వందేమాతరం’కూ వర్తింపజేసేలా ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం-1971’ (Prevention...
News

అన్నమాచార్య సంకీర్తనల శిక్షణ కార్యక్రమం

  ఆధునిక సాంకేతిక విప్లవం ఎంత వేగంగా ముందుకు సాగినా, భావితరాలు ప్రపంచ పౌరులుగా ఎదిగినా భారతీయ సంస్కృతి, కళలే మన అసలు గుర్తింపని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, కాకరపర్తి...
1 … 120 121 122 123 124 … 3,138
Page 122 of 3138