తల్లిదండ్రులను దేవతల స్థానంలో కొలవడం భారతీయ సంస్కృతిలో భాగం
తల్లిదండ్రులపట్ల దయగల సంతానాన్ని పొందేందుకు పూర్వం యజ్ఞయాగాదుల వంటివి నిర్వహించేవారు. పరమ పవిత్రమైన భావనతో కార్యం చేపడితే తప్పక ఫలిస్తుంది. అందుకే లోక కల్యాణ కారకుడైన బిడ్డకోసం దశరథుడు పుత్ర కామేష్టి యాగం నిర్వహించాడు. అటువంటి సత్సంతాన భాగ్యం కలిగిన తల్లిదండ్రుల...






