భారతీయ ప్రకృతి వైద్యం వ్యాధుల మూల కారణాన్ని పరిష్కరిస్తుంది : భయ్యాజీ జోషి
ఉదయ్‌పూర్:భారతీయ ప్రకృతి వైద్య విధానం కేవలం ప్రత్యామ్నాయ వైద్యం మాత్రమే కాకుండా, వ్యాధుల మూల కారణాన్ని పరిష్కరించే సమగ్ర వైద్య విధానమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారతీయ కార్యకారి మండలి సభ్యులు భయ్యాజీ జోషి పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌లోని హరిదాస్‌జీ...







