16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రజాక్‌కు జీవిత ఖైదు
కల్బుర్గి (కర్ణాటక): వివాహం చేసుకుంటానని నమ్మించి 16 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన 20 ఏళ్ల యువకుడు రజాక్ సాబ్ షేక్‌కు ఇక్కడి ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు జీవిత ఖైదు విధించింది. అదనంగా ₹55,000 జరిమానా కూడా...







