సోమనాథర్ మందిరంలో చోళుల కాలం నాటి శాసనాలు
భారత పురావస్తు సర్వేక్షణ శాఖ (ఎఎస్ఐ) ఇటీవల రెండు తమిళ శాసనాలను విశ్లేషించింది. ఆ శాసనాలు చోళుల కాలానికి చెందినవిగా తేల్చింది. తమిళనాడు తిరుచ్చి జిల్లా తురయ్యూర్ దగ్గర అలత్తుదయన్‌పట్టిలోని అరుళ్‌మిగు సోమనాథర్ ఆలయంలో ఆ శాసనాలు లభించాయి. ఎఎస్ఐలో అసిస్టెంట్...







