News

News

టీటీడీ గోరక్షణ‌కు కట్టుబడి ఉంది

15 రకాల పంచగవ్య ఉత్పత్తుల తయారీ రేపటి నుంచి ప్రదర్శన, అధికారుల వెల్లడి తిరుప‌తి: కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌ను ఈనెల‌ 27వ తేదీ ప్రారంభిస్తున్నామని...
News

బిపిన్ రావత్, కళ్యాణ్ సింగ్, టీకా వీరులకు ‘పద్మ’ అవార్డులు

న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన మొదటి సిసిఎస్ జనరల్ బిపిన్ రావత్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాబీ నబి ఆజాద్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యలతో పాటు...
News

ఆరుగురు జవాన్లకు ‘శౌర్యచక్ర’

న్యూఢిల్లీ: ఆరుగురు జవాన్లకు కేంద్ర ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డులను ప్రకటించింది. వీరిలో ఐదుగురికి మరణానంతరం ఈ అవార్డులు దక్కాయి. గత జులైలో జమ్ముకశ్మీర్‌లో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 17 మద్రాస్‌కు చెందిన నాయిబ్...
News

క్రిస్టియన్ ఎన్జీవోల లైసెన్సుల గడువు పొడిగింపుకు నో అన్న సుప్రీం

FCRA లైసెన్స్ ‌లను కొనసాగించాలని కోరుతూ 6,000 క్రైస్తవ NGO లు కలసి చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారం (25/1/2022) తిరస్కరించింది. కటాఫ్ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న 11,594 NGOల FCRA రిజిస్ట్రేషన్లు పొడిగించబడ్డాయంటూ సొలిసిటర్ జనరల్ ఇచ్చిన వివరణకు సంతృప్తి...
News

పార్టీలో వేధింపులు… మ‌హిళా మావోయిస్టు లొంగుబాటు!

భాగ్య‌న‌గ‌రం: నిషేధిత మావోయిస్టు పార్టీ చెర్ల ఎల్‌జిఎస్ గ్రూపున‌కు చెందిన 19 ఏళ్ల మహిళ మంగళవారం తెలంగాణ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) ఎదుట తిరుగుబాటు సంస్థపై ఆరోపణలు చేస్తూ లొంగిపోయింది. త‌న‌ను ఒక సీనియర్ మావోయిస్టు నాయకుడుతోపాటు...
News

ఓ మ‌హిళ‌పై ఘెరానికి పాల్ప‌డ్డ కోల్‌కతా ముస్లిం జంట!

అత్యాచారం, వీడియో చిత్రీక‌ర‌ణ‌, బ్లాక్ మెయిల్ నిందితుల‌ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు ముంబై: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ఓ ముస్లిం జంట ఓ మ‌హిళ‌పై ఘోరానికి పాల్ప‌డింది. అక్క‌డి న్యూ మార్కెట్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో సయ్యద్ యూసుఫ్...
News

హ‌త్య‌ కేసులో ఎఐఎంఐఎం నేతకు యావజ్జీవం!

ఆదిలాబాద్‌: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం రాజకీయ ప్రత్యర్థిని హత్య చేసిన కేసులో ఎఐఎంఐఎం మాజీ నాయకుడికి జీవిత ఖైదు విధించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ మాజీ డిప్యూటీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ అహ్మద్ 2020 డిసెంబర్ 18న...
News

త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్‌ భాగ‌వ‌త్‌

అగర్తల: అగర్తల(త్రిపుర)లో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవ‌క‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌.) స‌ర్ సంఘ‌చాల‌క్‌ డాక్టర్ మోహన్ భాగవత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సంఘ పెద్ద‌లు, త‌దిత‌రులు పాల్గొన్నారు. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల...
1 1,169 1,170 1,171 1,172 1,173 1,786
Page 1171 of 1786