కృష్ణపట్నం ఆనందయ్య: స్వంత రాష్ట్రం ఇబ్బందుల పాల్జేసింది – పక్క రాష్ట్రం ఆక్కున జేర్చుకుంది
* ఆనందయ్య మందుకు అనుమతులిచ్చిన తమిళనాడు ప్రభుత్వం - ప్రజలలో వ్యక్తమవుతున్న హర్షాతిరేకాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం. కృష్ణపట్నం ఆనందయ్య మందుకు అనుమతి లభించింది. అయితే అది మన ప్రభుత్వ అనుమతి అనుకునేరు.... కాదండోయ్ పక్క రాష్ట్రం తమిళ తంబీలు...