News

టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్

260views

తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. నేమ్ బ్యాడ్జ్ ద్వారా భక్తులపైదురుసుగా ప్రవర్తించే ఉద్యోగులను గుర్తించవచ్చని భావిస్తున్నట్లు చైర్మన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భక్తుల ఫిర్యాదు ఆధారంగా ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకొనేవిధంగా ఆదేశాలు ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా టిటిడిచైర్మన్ ఆదేశాలతో త్వరలోనే ప్రతి ఉద్యోగికినేమ్ బ్యాడ్జ్ ని టీటీడీ ఇవ్వనుందని అధికారులు తెలిపారు