భక్తుల మనోభావాలు గౌరవించాలి
శృంగేరీపీఠ జగద్గురువులు భారతీ తీర్ధ మహాస్వామి, విధుశేఖర మహాస్వామి మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను స్వామి వారి భక్త బృందం ఖండించింది.విజయవాడ శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వేద పండితులు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి మాట్లాడారు. ఆదిశంకరులు స్థాపించిన పీఠాల్లో...







