కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం – సామాజిక సమరసతా మంచ్
భారత ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల జాతీయ కమిషన్ పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాల పాటు పొడిగించినందుకు శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అఖిల భారతీయ సామాజిక సమరసతా మంచ్ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసింది. ఆ మేరకు సామాజిక...