సంభాల్ లో బయటపడ్డ శివలింగం, హనుమంతుడు, నంది విగ్రహాలు
సంభాల్ లో ముస్లింలు అధికంగా నివసించే ఓ పురాతన ఆలయంలో శివలింగం, హనుమంతుని విగ్రహంతో పాటు నంది విగ్రహం కూడా లభించాయి. 1978 లో ఈ ఆలయాన్ని మూసేశారు. తాజాగా స్థానిక అధికారుల సారథ్యంలో 30 ఏళ్ల తర్వాత ఈ ద్వారాలు...







