తిరుమలలో హార్న్ కొడితే చర్యలే – శబ్ద కాలుష్యంపై టీటీడీ కఠిన చర్యలు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం ఎప్పుడూ 'ఏడు కొండల వాడ వేంకటరమణ గోవిందా గోవింద' అనే నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. స్వామివారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామిని దర్శించుకోవాలనుకుంటారు. అయితే,...







