కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా పాకిస్థాన్‌కు భారత్ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ అంశంలో భారత్‌పై పాక్ తప్పుడు ప్రచారం చేస్తూ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది....







