ఛత్తీస్‌గఢ్‌లో యుసిసి అమల్లోకి త్వరితగతిన ఏర్పాట్లు
దేశంలో సమాన పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ - UCC) అమలు దిశగా ప్రతిపాదిత చర్యలు వేగవంతమవుతున్నాయి. ఉత్తరాఖండ్, గుజరాత్, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల బాటలోనే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో యుసిసిని తీసుకురావడానికి సన్నాహాలను ముమ్మరం చేసింది....






