( జనవరి 27 - స్వామి శ్రీ సహజానంద జయంతి ) చదువు కావాలంటే మతం మారాల్సిందే! – శతాబ్దం క్రితం ఓ నిరుపేద ఎస్సీ బాలుడికి ఎదురైన ఘటన ఇది. క్రైస్తవంలోకి మారాలంటూ తంజావూరులో సేక్రెడ్ హార్ట్ క్రైస్తవ మిషనరీ...
ముంబైపై 26/11 దాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించింది. 2008లో ముంబైలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు 12 చోట్ల ఏకకాలంలో సృష్టించిన మారణహోమం కుట్ర వెనుక తీవ్రవాది హెడ్లీకి తహవూర్ రాణా సహకారం అందించాడని దర్యాప్తులో...
తిరుమలలో దాతలు నిర్మించిన అతిథి గృహాలకు ఆధ్వాత్మిక,ధార్మిక నామాలు పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. దాతలు వారు నిర్మించిన భవనాలకు వారి పేర్లు పెట్టుకున్నారు. ఆ పేర్లు మార్చి దేవతలు, దేవుళ్ల పేర్లు పెట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. తిరుమలలో...
భూమిపై జీవజాలం,మనుగడకు ఆక్సిజన్ ప్రాణావసరం. అది తయారవాలంటే వెలుతురు, సూర్యకాంతి తప్పనిసరి. సూర్యకిరణాలతో కిరణజన్య సంయోగ క్రియ ఫలితంగా మొక్కల్లో ఆక్సిజన్ తయారవుతుందని చిన్నప్పుడే చదువుకున్నాం. అలాంటిది, సముద్రగర్భంలో కొన్ని కిలోమీటర్ల లోతులో కటిక చీకటితో కూడిన ప్రదేశాల్లోనూ తొలిసారిగా ఆక్సిజన్...
ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్నిఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నుంచి వాహన రహిత ప్రాంతం -నో వెహికల్ జోన్ గా ప్రకటించింది. ఈనెల 29వ తేదీన మౌని అమావాస్య రోజున భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని సజావుగా నిర్వహించేందుకు...
తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో జరగనున్న రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి ) ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అదనపు ఈవో, వివిధ విభాగాల...
గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామ మహిళలు రెండు లక్షల మట్టి శివలింగాల తయారీ మహా యజ్ఞానికి సిద్ధమయ్యారు. స్థానిక ఆరిమండ కల్యాణ మండపంలో శివలింగాలు తయారు చేస్తున్నారు. తాళ్లాపాయపాలెంలోని కృష్ణస్వామి మహా శివరాత్రి సందర్భంగా కోటి శివలింగాలకు అభిషేకం చేయాలని సంకల్పించారు....
సుమారు 4500 ఏళ్ళ నాటి సింధులోయ లిపి రహస్యాలను కనుగొనడానికి కొత్తతరం విద్వాంసులు, పరిశోధకులు కృత్రిమ మేధను (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), ఇతర ఆధునిక సాంకేతికతలనూ వినియోగిస్తున్నారు. ఈ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో ఈసారైనా సింధులిపి నిజంగా తెలుస్తుందని పరిశోధకులు ఆశాభావంతో...