హిందీ, హిందూ వ్యతిరేకత: ఓ అనంత ప్రహసనం
అదొక ఎడతెగని ప్రహననం. కానీ చాలా క్రూరమైనది. అదే ద్రవిడ పార్టీల, ప్రధానంగా డీఎంకే హిందీ వ్యతిరేక వాదం. దీనికి తోడుగా తెచ్చుకుంటారు హిందూ వ్యతిరేకవాదం. ఆ రెండూ వేర్వేరు కాదనుకునే వశు ప్రాయులు కూడా అందులో తక్కువేమీ కాదు. ఎడారి...







