కుంభమేళా ద్వారా యూపీ ఆర్థిక వ్యవస్థలోకి రూ.3లక్షల కోట్ల పైమాటే
ప్రయాగరాజ్‌లో జరుగుతున్న ప్రపంచపు అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళా నిర్వహణ విజయం గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్, కుంభమేళా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోకి రూ.3లక్షల...







