News

News

తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం

రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావును బీజేపీ ప్రతినిధి బృందం కలిశారు. తిరుమల పరకామణి కేసు విషయంలో విచారణ చేయాలంటూ డీజీపీకి బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. కమలం నేతలు పాతూరి నాగభూషణం, తిరుపతి పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్...
ArticlesNews

వనవాసుల చరిత్ర లేకుండా దేశ చరిత్రను రూపొందించడం కుదరని పని : దత్తాత్రేయ హోసబళే

వనవాసీ ప్రజల జీవితాల్లో సంపూర్ణ వికాసానికి వనవాసీ కల్యాణ ఆశ్రమం విశేష కృషి చేస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అన్నారు. విద్య, వైద్యం, స్వావలంబన.. ఇలా అన్ని రంగాల్లోనూ వనవాసీలు సంపూర్ణ వికాసం చెందడానికి పనిచేస్తోందన్నారు....
News

బంజార జనసంఘ్ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

అంతరించిపోతున్న సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు బంజార జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు హరిచౌహాన్ నాయక్. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్న శ్రీనివాస ఆడిటోరియంలో టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో బంజార జనసంఘ్ ఆధ్వర్యంలో జాతీయ...
ArticlesNews

హనుమాన్ మందిరం పడగొట్టడంతో వివాదం, ఎంపీ హైకోర్ట్ బార్ అసోసియేషన్ ఫిర్యాదు

మధ్యప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్, తమ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సురేష్ కుమార్ కెయిట్‌ మీద సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. కారణం, జబల్‌పూర్‌ పఛ్‌పేడీలో ఉండే చీఫ్ జస్టిస్ అధికార నివాసం ఆవరణలో ఉన్న ప్రాచీన హనుమాన్ దేవాలయాన్ని పడగొట్టేయాలంటూ ఆయన...
News

కాఠ్‌మాండూలో పాఠశాలల పేర్లు మార్పు, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ఇకపై ‘గురుకులం’

నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ నగర మేయర్ బాలేన్ షా ఆదేశాల మేరకు పాఠశాలల విదేశీ పేర్లను మార్చే ప్రక్రియ మొదలైంది. కాఠ్‌మాండూ నగరపాలక సంస్థ పరిధిలోని 20 పాఠశాలల పేర్లు మార్చి వాటికి స్వదేశీ పేర్లు పెట్టాలన్న ప్రతిపాదనకు ఆమోదం వచ్చింది....
News

దశమ భాగం కోసం చితక్కొట్టుకున్న పాస్టర్లు.. వీడియో వైరల్

క్రిస్మస్ రోజే పాస్టర్లు చితక్కొట్టుకున్నారు. దేనికనుకుంటున్నారా అక్షరాలా డబ్బుల కోసమే. దశమ భాగం కోసమే. ఇది జరిగింది సైఫాబాద్ లూథరన్ చర్చిలో జరిగింది. క్రిస్టియన్ రోజు క్రిస్టమస్ కానుకలు దశమ భాగం విషయంలో ఒకరినొకరు తోసుకుంటూ పాస్టర్లు కొట్టేసుకున్నారు. పండగ పూట...
News

అల్లూరి నడయాడిన ప్రాంతాల అభివృద్ధి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర ట్రైబల్‌ కల్చర్‌ సంయుక్త కార్యదర్శి నండూరి ఉమ తెలిపారు. ఆమె అనకాపల్లి జిల్లా ఏఎల్‌ పురంలో ఉన్న అల్లూరి సమాధుల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె...
News

ఎనిమిదో తరగతి అమ్మాయిని పెళ్ళిపేరుతో ఎత్తుకుపోయిన ఫిరోజ్

ఝార్ఖండ్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక హిందూ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఫిరోజ్ రాయ్ అనే వ్యక్తి తీసుకువెళ్ళిపోయాడు. ఫిరోజ్‌కు ఇప్పటికే పెళ్ళయి, ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి ఆ బాలికకు తెలియదు. ఆ సంఘటన డిసెంబర్ 19న జరిగింది....
Newsvideos

హైందవ శంఖారావం ప్రేరణా గీతం

దేవాలయాల పరిరక్షణ కోసం వాటిని ప్రభుత్వాల కరకు కోరల నుంచి విముక్తం చేయడమే లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2025 జనవరి 5న విజయవాడ శివార్లలో కేసరపల్లి దగ్గర లైలా గ్రీన్ మెడోస్ మైదానంలో మధ్యాహ్నం 12...
News

రొంపిచర్ల చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించాలి

పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామ శివారులోని వేణుగోపాలస్వామి దేవాలయానికి వెళ్లే దారిలో క్రీస్తు శకం 10–13 శతాబ్దాల కాలానికి చెందిన శిల్పాలు, శాసనాలు భూమిలో కూరుకుపోయి నిర్లక్ష్యంగా పడి ఉన్నాయని వాటిని పరిరక్షించుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌...
1 … 958 959 960 961 962 … 2,510
Page 960 of 2510