మలేసియాలో ‘తెలుగు’ కోర్సులు
తెలుగు భాషలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణకు మలేసియా తెలుగు సంఘం(టీఏఎం) హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం మలేసియాలోని రావాంగ్‌లో జరిగిన సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య నిత్యానందరావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు,...









