సాంకేతికతల మేళవింపు.. పాంబన్ సేతు
నిలువునా పైకి లేచే దేశపు తొలి వర్టికల్ బ్రిడ్జి.. పాంబన్ సేతు. తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని అనుసంధానించే ఈ రైల్వే వారధి ప్రారంభానికి సిద్ధమైంది. దీనికి దక్షిణ రైల్వే తరఫున తెలుగు వారైన నడుపూరు...









