ఉత్తరప్రదేశ్ భారీ కుంభమేళాకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
మహా కుంభమేళా నిర్వహిణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 50 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2500 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచనున్నారు.ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ప్రాంతంలోకి ప్రవేశించే వారి ముఖ గుర్తింపులను రికార్డు చేయనున్నారు. తీవ్ర వాదుల...









