బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ అమెరికా చేతిలో హతం
ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ బిన్‌లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ చనిపోయాడని అమెరికా ప్రకటించింది. బిన్‌లాడెన్ మరణం తర్వాత అల్ ఖైదాలో ఆయన కుమారుడు హమ్జా బిన్ లాడెన్ కీలకనేతగా ఎదుగుతూ వచ్చాడు. తండ్రి మరణానికి...









