News

NewsProgramms

సంఘమిత్రలో ఘనంగా కార్గిల్ విజయ దివస్

కర్నూలు జిల్లా నంద్యాలలోని సంఘమిత్రలో “కార్గిల్ విజయ దివస్” సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ జె. వెంకటేశ్వర్లు అధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ బచ్చు సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ “కార్గిల్ యుద్ధంలో...
News

ఉగ్రవాద నిర్మూలనపై మాటలేగానీ చేతలేవీ? – పాక్ ను సూటిగా ప్రశ్నించిన భారత్.

ఉగ్రవాద నిర్మూలపై పాకిస్థాన్ మాటలు చెప్పకుండా చేతల్లో చూపించాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిశ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పీకేయాలని ఆయన కోరారు. ఇందుకోసం చిత్తశుద్దితో పనిచేసినప్పుడే సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు.అయితే భారత...
News

ప్రసాదంలో విషం కలిపి హిందువులను చంపాలనుకున్నాం – పట్టుబడ్డ ఇస్లామిక్ ఉగ్రవాదులు వెల్లడి.

తీవ్రవాద కార్యకలాపాలు చేయడంతోపాటు ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో గత జనవరిలో ముబ్రా, ఔరంగాబాద్‌కు ప్రాంతాల్లో ఉమ్మాత్ ఏ మహ్మదీయ సంస్థకు చెందిన పది మంది అనుమానితులను ఎటిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం వారిని విచారణ జరిపారు. విచారణలో...
News

పార్లమెంట్లో ట్రిపుల్ తలాక్‌ బిల్లు పాస్ బాస్.

రెండవ సారి త్రిబుల్ తలాక్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. బిల్లుపై చర్చ చేపట్టింది. ఈనేపథ్యంలోనే ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించగా బీజేపీకున్న బలంతో బిల్లు పాస్ అయింది. బిల్లుపై చర్చ నేపథ్యంలోనే కేంద్రం తీసుకువచ్చిన త్రిబుల్ తలాక్...
News

కార్గిల్ యుద్ద పాఠాలను సిలబస్ నుంచి తొలగించిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం

పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాలను తిరిగి పొందడంలో భారత సైన్యం ప్రదర్శించిన వీరోచిత సాహసం, ఎదురులేని ధైర్యానికి 1999 నాటి కార్గిల్ యుద్ధం ఒకజ్ఞాపకం. ఈ మధ్యకాలంలో తరచూ భారత రక్షణ దళాల శౌర్యపరాక్రమాన్ని, సామర్థ్యాన్ని తరచూ అనుమాస్తూ అవమానిస్తున్న కాంగ్రెస్ పార్టీ...
News

బీహార్లో ఆకాశం నుంచి రాలిపడ్డ 13 కిలోల రాయి

సోమవారం బీహార్లోని మధుబని జిల్లాలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. లౌకానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాదేవ గ్రామంలో ఒక వింత వస్తువు పెద్ద శబ్దంతో ఆకాశం నుంచి పడింది. అయస్కాంత లక్షణాలు కలిగిన ఆ వస్తువును ముఖ్యమంత్రి నితీష్ కుమార్...
News

మమ్మల్ని చర్చి నుంచి కాపాడండి బాబోయ్ – పోలీసులను వేడుకుంటున్న మధురై వాసులు.

మధురైలోని సమయనల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  క్రొత్తగా నిర్మితమైన చర్చి ముందు పెద్ద ఎత్తున గుమిగూడిన స్థానిక ప్రజలు “క్రైస్తవ మిషనరీలు హిందువులకు ధనాన్ని, కానుకలను ఎరవేసి మతం మార్చే ప్రయత్నం చేస్తున్నాయని, కాదంటే తమను తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని...
News

భారత పునర్నిర్మాణ ప్రక్రియలో ఆరెస్సెస్ కీలక పాత్ర – జర్మన్ రాయబారి వాల్టర్ లిండ్నర్

భారత పునర్నిర్మాణ ప్రక్రియలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కీలక పాత్ర పోషిస్తోందని జర్మన్ రాయబారి వాల్టర్ లిండ్నర్ పేర్కొన్నారు. వాల్టర్ తన భారత పర్యటనలో భాగంగా నాగపూరులోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సరసంఘచాలక్ మోహన్ జీ భగవత్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ విషయమై  కొద్దిమంది...
News

కాశ్మీర్ సమస్యలో మీ జోక్యం అవసరం లేదు. మేం పరిష్కరించుకోగలం – అమెరికాకు స్పష్టం చేసిన భారత్

కాశ్మీర్ ఎప్పటికీ భారత భూభాగమే.  పాకిస్థాన్ మాత్రం ఏమేమో చెబుతూ భారత్ ను చెడ్డగా చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్ళిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిశాడు. కాశ్మీర్ వివాదం...
1 2,448 2,449 2,450 2,451 2,452 2,503
Page 2450 of 2503