కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలు రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం
కర్ణాటకలో అధికార చేపట్టగానే బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించారు. తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు కర్ణాటక భాషా, సాంస్కృతిక మంత్రిత్వశాఖకు ఉత్తర్వులు...









