దివ్యాoగ బాలునికి ట్రై సైకిల్ వితరణ చేసిన సక్షమ్
సక్షమ్ (సమదృష్టి,క్షమతా వికాసం మరియు అనుసంధాన మండలి) దివ్యాoగుల కోసం పని చేస్తున్న అఖిల భారత సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జాతీయ నిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి గారి...









