మారు మూలల్లో సైతం కేరళ సేవా భారతి మరపురాని సేవలు
కేరళలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమైపోయింది. నగరాల్లో సైతం నిత్యావసరాలు అందుబాటు లేక జనం అవస్థలు పడుతున్నారు. ఇక మారు మూల గ్రామాల సంగతైతే చెప్పనలవి కాదు. రోడ్లు తెగిపోయి, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యం లేక మిగతా...









