1993 వరుస పేలుళ్ల సూత్రధారి అరెస్టు
1993 ముంబయి వరుస పేలుళ్ల ప్రధాన కుట్రదారు మునాఫ్ హలరీని గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక బృందం(ఏటీఎస్) సోమవారం అరెస్టు చేసింది. పాకిస్థాన్ పాస్పోర్టుతో ముంబయి విమానాశ్రయం నుంచి దుబాయి వెళ్తుండగా వారు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల...









