క్యాబ్ డ్రైవర్ రోహిత్ ను సత్కరించిన భాజపా
మహారాష్ట్ర రాజధాని ముంబయి భాజపా నాయకులు శనివారం ఓ క్యాబ్ డ్రైవర్ను వినూత్న పద్ధతిలో సత్కరించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు ముంబయికి వచ్చిన ఓ వ్యక్తిని అతడు పోలీసులకు పట్టించడమే అందుకు కారణం. దీంతో ముంబయి భాజపా...









