శ్రీనగర్‌లో 10వేలమంది ఆందోళన నిర్వహించారని మీడియాలో వార్తలు – తప్పుడు కథనాలన్న హోం మంత్రిత్వ శాఖ
ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..! అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా కర్ఫ్యూను విధించారు. కొన్ని రోజుల పాటూ కొనసాగిన కర్ఫ్యూను శుక్రవారం నాడు సడలించారు. దీంతో ప్రజలు...









