వైకల్యంలోనూ సామర్థ్యాన్ని గుర్తించడమే భారతీయ తత్వం
మన తాత్త్వికచింతనకు ఆధారం "ఆత్మవత్ సర్వభూతేషు". మన సంస్కృతి అన్నిట్లో ఏకత్వాన్ని చవిచూసింది. నిరంతర విదేశీ దండయాత్రలు, పరాధీనత వలన మన సమాజం సొంత ఆత్మను, మనదైన ప్రకృతిని మరచిపోవడం వంటి అనేక కారణాలవల్ల మన సమాజంలో ఎన్నో కురీతులు ఆచరణలోకి...









