అభ్యుదయ సాహిత్యానికి ఆ ఇరువురు రెండు కళ్ళు.
గుర్రం జాషువా, బోయి భీమన్నలు అభ్యుదయ సాహిత్యానికి రెండు కళ్ళని కృష్ణాజిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు అన్నారు. మచిలీపట్నంలోని బుట్టాయి పేట వివేకానంద మందిరంలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో జాషువా, భీమన్నల జయంతి వేడుకలు జరిగాయి. ఈ...









