భారత సైనికులు తినే తిండిలో విషం కలిపేందుకు పాక్ కుట్ర – ఛీ ఇంత నీచమా?
భారత సైనిక బలగాలను మట్టుబెట్టేందుకు పాకిస్థాన్ సరికొత్త కుట్రకు తెరలేపింది. సైనిక బలగాలకు అందించే ఆహారంలో విషం కలిపేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారని కేంద్ర ఇంటలిజెన్స్కు రహస్య సమాచారం అందింది. ఆ కుట్రను భారత భద్రతాబలగాలు భగ్నం చేశాయి....









