News

News

అమెరికన్ నేవీ షిప్‌యార్డ్‌లో ఆగంతకుడి కాల్పులు

అమెరికాలోని హవాయిలో గల పెరెల్‌ హార్బర్‌ నేవీ షిప్‌యార్డ్‌లో ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేవీ బేస్‌లోకి చొరబడిన ఓ ఆగంతకుడు అక్కడి సిబ్బందిపై కాల్పులతో...
News

క్రైస్తవులే లేని వాడలో చర్చి నిర్మాణానికి యత్నం

అడ్డుకున్న గ్రామస్థులపై అక్రమ కేసులు.... తనకు పై నుంచి ఒత్తిడి ఉందన్న ఎస్సై.... ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించ తలపెట్టిన చర్చి నిర్మాణాన్ని గ్రామస్థులు అడ్డుకున్న ఘటన ఈస్ట్ గోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలోని వెలమపేటలో చోటు చేసుకుంది....
News

పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

మత ఘర్షణల కారణంగా పొరుగు దేశాల నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం కోరుతున్న వారి కోసం తీసుకొచ్చిన 'పౌరసత్వ సవరణ బిల్లు'కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో...
News

పృథ్వి – 2 ప్రయోగం విజయవంతం

దేశీయంగా అభివృద్ధి చేసిన అణుసామర్థ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణిని డీఆర్‌డీవో రాత్రి వేళ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌ వద్ద ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ కాంప్లెక్స్‌-3 నుంచి 3/12/2019 వ తేది మంగళవారం సాయంత్రం 7:48 సమయంలో ఈ ప్రయోగం...
News

విక్రమ్‌ జాడను మేం ఎప్పుడో గుర్తించాం – ఇస్రో శివన్

చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో గల్లంతైన చంద్రయాన్‌-2లోని -విక్రమ్‌' ల్యాండర్‌ను ఎట్టకేలకు గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం వెల్లడించింది. అయితే నాసా ప్రకటనను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అధినేత కె. శివన్‌ తోసిపుచ్చారు. విక్రమ్...
News

అన్య మత ప్రచారాన్ని అడ్డుకున్న గిరిజనులు

కొందరు వ్యక్తులు తమ గ్రామంలో అన్యమత ప్రచారం నిర్వహించడానికి ప్రయత్నించగా వారిని ఆ గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించి వెనక్కు తిప్పి పంపిన ఘటన నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామమైన పాలుట్లలో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఓ వాహనంలో వచ్చిన...
News

రాష్ట్రంలో ఉదృతంగా, ఉద్యమంలా మతమార్పిడులు?

రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్న వార్తలను పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో మత మార్పిడులు ఉధృతంగా జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఒక్క రాజమండ్రి గోదావరి ఘాట్లలోనే రోజూ పదుల సంఖ్యలో మత మార్పిళ్లు జరుగుతున్నాయి. అలాగే విజయవాడలోని ఫెర్రీ ఘాట్లో సైతం ప్రతి రోజూ పదుల...
News

పల్లె కదిలింది – 12 గంటల్లో గుడి వెలసింది

చిన్న చిన్న వంతెనలను పూట, ఒక్క రోజులో నిర్మించిన ఉదంతాలున్నాయి. కాస్త శ్రద్ధ చూపితే చాలు అవి సాకారమవుతాయి. కానీ కళాకృతులు, శిల్ప సంపదను గుదిగుచ్చి ఓ మందిరాన్ని నిర్మించడం ఆషామాషీ కాదు. 12 గంటల్లోనే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి...
News

పట్టు వదలని విక్రమార్కుడు – విక్రమ్‌ జాడను కనుగొన్న భారతీయుడు

కోట్ల మంది భారతీయుల కలలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2.. చివరి దశలో తడబడింది. అయితేనేం.. మన ఇస్రో శాస్త్రవేత్తల ముందు ఎన్నో సవాళ్లను, అనుభవాలను మిగిల్చింది. జాబిల్లి ఉపరితలాన్ని ఆఖరి నిమిషంలో గట్టిగా ఢీకొట్టిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడ కనుక్కోవడంలో...
News

చైనా నౌకను తరిమిన ఇండియన్ నేవీ

భారతీయ సముద్ర జలాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న చైనా నౌకను మన దేశ నావికాదళం విజయవంతంగా తరిమికొట్టింది. ఈ ముఖ్య ఘటన అండమాన్‌ నికోబార్‌ దీవులలోని పోర్ట్‌ బ్లెయిర్‌ వద్ద చోటు చేసుకుంది. చైనా దేశానికి చెందిన షి యాన్‌ 1 అనే...
1 2,403 2,404 2,405 2,406 2,407 2,502
Page 2405 of 2502