సేవాభారతి ఆధ్వర్యంలో భక్తులకు వైద్య, అన్నదాన శిబిరం
మహాశివరాత్రి సందర్భంగా సేవాభారతి ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ప్రకాశం జిల్లా దోర్నాలలో సేవాభారతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. వేలాదిమంది భక్తులు ఈ సౌకర్యం ఉపయోగించుకున్నారు. మెడికల్ క్యాంప్ ను ఆరెస్సెస్ దక్షిణ...









