ఫిబ్రవరి19న రామ మందిర నిర్మాణ ట్రస్టు తొలి సమావేశం
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికై ఏర్పాటు చేసిన శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఈ నెల 19న తొలిసారి సమావేశం కానుంది. ట్రస్టు అధ్యక్షుడు పరాశరన్ నివాసంలో భేటీ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 1న శ్రీరామనవమి...









