‘సముద్ర సేతు’ ద్వారా స్వదేశానికి
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను నౌకల్లోనూ దేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. 'సముద్ర సేతు' పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మాల్దీవుల్లో చిక్కుకుపోయిన భారతీయులను నౌకా దళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మఘర్ యుద్ధనౌకల ద్వారా తరలిస్తున్నట్టు నావికాదళ వర్గాలు...









