చైనాకు చెక్ పెట్టాలంటే భారత్ కు ఆయుధాలు విక్రయించాలి – అమెరికా సరికొత్త వ్యూహం
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కొవిడ్-19 సంక్షోభానికి చైనాయే కారణమని అమెరికా వాదిస్తోంది. డ్రాగన్ దేశాన్ని దోషిగా నిలిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. చైనాకు మద్దతుగా నిలుస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థపైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందనడానికి ఆధారాలు...









