News

News

జనవరి 10 నుంచి అయోధ్య కేసును విచారించనున్న ఐదుగురు సభ్యుల సుప్రీమ్ ధర్మాసనం.

న్యూఢిల్లీ: రామ జన్మభూమి అయోధ్య, బాబ్రీ మసీదు వివాదం అంశంపై వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు ఐదుగురు జడ్జిలు సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి ఈ ధర్మాసనం వాదనలు విననుంది. ప్రధాన న్యాయమూర్తి...
News

అన్ని బస్తిల్లో శాఖలు ఉంటే హిందూ సమాజం అజేయమవుతుంది – డా. మోహన్ భాగవత్

“హిందూ సమాజం ఎప్పుడైతే తన ప్రాచీన, అద్భుత గతాన్ని మరచిపోయిందో అప్పుడు బానిసత్వాన్ని అనుభవించాల్సి వచ్చింది. పిడికెడు మంది విదేశాస్తులు ఈ దేశాన్ని ఆక్రమించగలిగారు. హిందువులు కులపరంగా, ప్రాంతాల వారిగా విడిపోయి ఉండడం వల్లనే నేడు అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం...
News

పౌరసత్వం బిల్లుకు లోకసభ ఆమోదం: పాక్, బంగ్లా, ఆప్గన్‌ల నుంచి వచ్చే ముస్లీమేతరులకు ఓకే.

న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లుకు మంగళవారం లోకసభ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది. పై దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి మన దేశ పౌరసత్వం...
News

శబరిమలలోకి వెళ్లనిస్తారు కానీ… వావర్ మసీదులోకి అనుమతించారా? మశీదులోకి వెళ్ళటానికి తమిళనాడు మహిళల ప్రయత్నం : అడ్డుకున్న పోలీసులు.

పలక్కాడ్: మసీదులోకి ఇద్దరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కేరళలో జరిగింది. ఈ మహిళలు కేరళలోని మసీదులోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, వారు తమిళనాడుకు చెందినవారిగా భావిస్తున్నారు. వావర్ మసీదులోకి వెళ్లే ప్రయత్నం ఆ...
News

బీజేపీ నాయకుల ఇళ్ళ మీదకు బాంబులు.. కేరళలో ఇదీ పరిస్థితి..!

శబరిమల అయ్యప్ప ఆలయ వివాదంలో భారతీయ జనతా పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిని కేరళ ప్రభుత్వం ఎంతగానో హింసిస్తోంది. వారి మీద కేసులు పెట్టడం.. విషయం చెప్పకుండా అరెస్ట్ చేయడం వంటి ఎన్నో పనులు...
News

‘బ్యాడ్ చీఫ్ మినిస్టర్’ అని గూగుల్‌లో టైప్ చేస్తే ఏ ముఖ్యమంత్రి వస్తున్నారంటే?

తిరువనంతపురం: దేశంలో బ్యాడ్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌లో పినరాయి విజయన్ కనిపిస్తున్నారు. శబరిమల ఆలయం విషయంలో ఆయనపై భక్తులు, హిందూ సంస్థలు నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే. గూగుల్‌లో బ్యాడ్ చీఫ్ మినిస్టర్ అని టైప్...
News

కౌరవులు టెస్టు ట్యూబ్ బేబీలట… రావణుడి గురించి, జీవ పరిణామ సిద్ధాంతం గురించి పలు సంచలన సత్యాలు చెప్పిన ఏయూ వీసీ డా|| నాగేశ్వర్రావ్.

మహాభారతం అందరికి తెలిసే ఉంటుంది. భారతం మొత్తంలో పాండవులు కౌరవుల ఘట్టం అతి ప్రాముఖ్యమైనది. అయితే కౌరవుల పుట్టుక గురించి ఆంధ్రా యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్ నాగేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విష్ణువు దశవతారాలకు డార్విన్ సిద్ధాంతానికి సంబంధం ఏమిటి..? ఇంతకీ...
News

ఉత్తర భారతీయ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఉత్తర రైల్వేలో పలుపోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రూప్ సీ, డీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు...
News

వ్యక్తి నిర్మాణ కార్యంలో 93 సం||లుగా RSS కృషి : ఒంగోలు ఎలైట్ మీట్ లో వక్త శ్రీ విజయాదిత్య.

ఈ దేశం అన్నిరంగాలలో సర్వోన్నత స్థితికి చేరుకోనుటకై అవసరమైన నిష్ఠ కలిగిన వ్యక్తినిర్మాణ ప్రక్రియ ధ్యేయంగా గత 93 సంవత్సరములుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కృషిచేస్తున్నదని సహ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య గారు పేర్కొన్నారు. ఒంగోలులో ని హోటల్ సరోవర్...
1 … 2,499 2,500 2,501 2,502 2,503 … 2,510
Page 2501 of 2510