Newsvideos

మీదగ్గరికి వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకునే వారిని చంపకండి – ముస్లిములను హెచ్చరించిన సౌదీఅరేబియా గ్రాండ్ ముఫ్తి

420views

మీరు పోవడం కాదు. మీతో పాటు మీ అమ్మ, భార్య, కూతురు వీళ్ళని చంపే హక్కు మీకు లేదు ..

బయటకి వచ్చి అందరికీ కరోనా ఎందుకు తగిలిస్తారు? మక్కా మదీనా లాంటి క్షేత్రాల్లోనే మేం మసీదులు మూసేసి ఇంట్లో కూర్చొని ప్రార్థనలు చేసుకుంటున్నాం. మీరేం ముస్లిములు? గుంపులు గుంపులుగా ఆ ప్రార్ధనలు ఏంటి? మీదగ్గరికి వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకునే వారిని చంపే హక్కు మీకెవరు ఇచ్చారు?

అంటూ భారత్, పాక్, నైజీరియా ముస్లిమ్స్ ని సౌదీఅరేబియా గ్రాండ్ ముఫ్తి గట్టిగా హెచ్చరించారు.

ఆయన వీడియో సందేశం VSK పాఠకులకు ప్రత్యేకం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.