NewsSeva

దేశసేవలో RSS – సమాజసేవలో స్వయంసేవకులు

683views

దేశానికి ఎప్పుడు ఈ విపత్తు ఏర్పడినా ఆర్ ఎస్ ఎస్ నేనున్నానంటూ ముందు నిలచి ప్రజలకు సహాయ సహకారాలు అందించిన ఘటనలు దేశంలో కోకొల్లలు. పొరుగు దేశంతో యుద్ధమైనా, ఉగ్రదాడులైనా, దివిసీమ ఉప్పెనైనా, హుద్ హుద్ తుఫానైనా, సునామీ అయినా సమస్య ఏదైనా ఆర్ ఎస్ ఎస్ స్వయం సేవకులు తమ సేవలు అందించడానికి సదా సిద్ధంగా ఉంటారు.

అలాగే ఈ కరోనా విపత్తు వేళ కూడా దేశవ్యాప్తంగా ఆర్ ఎస్ ఎస్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నది. కులమతాలకు అతీతంగా అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆర్ ఎస్ ఎస్ సహాయ సహకారాలను అందిస్తున్నది. ఆ వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

RSS సేవ గణాంకాలు 17 April 2020 వరకూ :

సేవచేసిన ప్రాంతాలు  : 45,481

సేవలో పాల్గొన్న స్వయంసేవకులు  : 2,57,690

నిత్యావసర వస్తువులు పొందిన  కుటుంబాల సంఖ్య : 29,60,985

భోజన పోట్లాల వితరణ : 1,92,59,179

సహాయంపొందిన మొత్తం వలసకూలీలు  : 3,51,054

రక్తదానం చేసిన స్వయంసేవకులు  : 11,740…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.