News

News

కరోనా పరిస్థితులను సమీక్షించిన గవర్నర్ బిశ్వభూషణ్‌

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. లాక్‌డౌన్‌ ముందు, ఆ తర్వాత పరిస్థితులపై ఆరా తీశారు. అన్‌లాక్‌ సమయంలో 12 నుంచి 13 శాతం కేసులు పెరగడంపై...
News

పాక్ లో హద్దులు లేని పరమత అసహనం : లభ్యమైన పురాతన బుద్ధ విగ్రహం ధ్వంసం

బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడికి సంబంధించి పురాతనమైన విగ్రహం ఒకటి శనివారం పాకిస్తాన్‌లో బయటపడింది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని మర్ధాన్‌ జిల్లాలో ఓ ఇంటి పునాదుల కోసం తవ్వకాలు జరుపుతుండగా కూలీలకు ప్రాచీన గౌతమ బుద్ధుడి విగ్రహం కనిపించింది. దీంతో స్థానికులు ముల్లా(మతపెద్ద)ని...
News

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన తితిదే

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. తిరుపతిలో కంటైన్మైంట్‌ నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. కాగా శ్రీవారి ఆలయంలోని అర్చకులు, ఇతర ఉద్యోగులు...
News

నెలాఖరుకల్లా భారత్ కు రానున్న రఫెల్ యుద్ధ విమానాలు

మొదటి విడత రఫేల్‌ యుద్ధ విమానాలు జూలై చివరినాటికల్లా భారత్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ అనుకూలతను బట్టి జులై 29న అంబాలాలోని వైమానిక దళంలో ఐదు రఫేల్‌ విమానాలు చేరే అవకాశాలున్నట్లు భారత వైమానిక దళం ఓ ప్రకటనలో వెల్లడించింది....
News

స్వంత కూతురిపై మూడేళ్ళుగా అత్యాచారం : మదర్సా టీచర్ అరెస్టు: తల్లితో సహా మరో ముగ్గురి అరెస్టు : పరారీలో మరో ముగ్గురు నిందితులు

కేరళలోని కాసరగోడ్‌లో గల నీలేశ్వరంలో తన 16 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేసిన కేసులో మదర్సా టీచర్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటనలో, 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రితో సహా ఏడుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం...
News

ప్రభుత్వ పథకాలకు దేవాలయ నిధులా?

ఆంధ్రప్రదేశ్ లో వైసిపి  ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హిందూ దేవాలయాల విషయంలో ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంటున్నది. గతంలో పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ పేరుతో దేవాలయ భూములను కబళించాలని చూసింది. భక్తులు, ధార్మిక సంస్థల అభ్యంతరాలతో ఆ ప్రయత్నాలను...
News

జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్న పాక్

పాకిస్థాన్‌ సైన్యం, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏకమై జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వారు డ్రోన్లు, ఇతర వ్యవస్థల ద్వారా దేశంలోకి ఆయుధాలను చేరవేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు....
News

కేరళ బంగారు స్మగ్లింగ్ కుంభకోణం: దుబాయ్‌లో ఫైజల్ ఫరీద్‌ అరెస్టు

బంగారు అక్రమ రవాణా కేసులో మూడవ నిందితుడు ఫైజల్ ఫరీద్‌ను జూలై 19 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ నుంచి అరెస్టు చేశారు. దుబాయ్ పోలీసులు ఫరీద్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లోని అల్ రషీదియా పోలీస్‌స్టేషన్‌లో అతన్ని...
News

నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్

కరోనా వ్యాక్సీన్‌ తయారీలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్‌ నిమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. ఇద్దరు వాలంటీర్లకు వైద్యులు కోవాగ్జిన్‌ డోస్‌ ఇచ్చారు.భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సహకారంతో ఫార్మా...
ArticlesNews

సత్యాన్ని దాచి ప్రజాకవిగా చలామణి అవుతున్న మావోయిస్టు వరవరరావుని ఎందుకు విడుదల చేయకూడదంటే…..

ఏళ్ళతరబడి అతిశయోక్తులతో కూడిన ప్రజాజీవితం లో ఉండి,  భారత దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తగినది కాదు అని భావించే ఈయనను ‘మావోయిస్ట్ కవి’ గా అభివర్ణించడానికి విలేకరులు, సంపాదకులు జంకుతూ ఉండవచ్చు. విలేఖరులు కానీ సంపాదకులు కానీ ఆయనను మావోయిస్టు కవి...
1 … 2,326 2,327 2,328 2,329 2,330 … 2,510
Page 2328 of 2510