News

“మీ దేహం దేశం కోసం రా….. మీ రూపం దేశపు ధైర్యం రా…..” ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగిస్తున్న గీతం

662views

మీ దేహం దేశం కోసం రా…… మీ రూపం దేశపు ధైర్యం రా….. అంటూ ప్రముఖ సినీ గేయ రచయిత, విశాఖ పట్టణానికి చెందిన శ్రీ దుర్గా ప్రసాద్ ఐనాడ రచించిన దేశభక్తి ప్రబోధాత్మక గీతం ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఆ గీతం VSK పాఠకులకు ప్రత్యేకం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.