ఈశాన్య రాష్ట్రాలకు భారీగా బలగాల తరలింపు
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం భారీగా బలగాలను తరలిస్తోంది. ఆయా రాష్ట్రాలకు ఐదు వేల మంది సైనికుల్ని తరలిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడడంతో అక్కడి నుంచి 20 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను...









