అపరిచితుడి అకౌంటుకి డబ్బులు పంపాడు. పోలీసులు పట్టుకెళ్ళారు.
ఫ్రెండు చెప్పాడనో ఇంకోటో, ఇంకోటో చూసుకోకుండా అపరిచిత వ్యక్తుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్థాపూర్ వాసి లింగన్నను జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహం కింద అరెస్టయిన వ్యక్తికి లింగన్న డబ్బులు పంపాడని...









