జడ్పీలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం
స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ (జడ్పీ) పీఠాలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. 13 జిల్లాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాల...









