బీహార్లో ఆర్. ఎస్. ఎస్ సహాయక చర్యలు
పాట్నాలో అకస్మాత్తుగా ఉత్పన్నమైన వరద పరిస్థితులలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు స్వయంసేవకులు 100 కుటుంబాలని, 60 మంది బాలబాలికలను ఆపద నుండి రక్షించారు. స్వయంసేవకులు నాలుగు ప్రాంతాలలో తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేశారు. అందులో భూతనాథ్...









