చైనా వద్ద 71 వ్యాక్సిన్లు… వెల్లడించిన ఆ దేశ శాస్త్రవేత్త…ముందస్తు ప్రణాళికే అంటూ అమెరికా విమర్శ
కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా చైనా మొత్తం 71 వ్యాక్సీన్లను అభివృద్ధి చేస్తోందని, ఆ వ్యాక్సీన్లు డెల్టా మ్యూటేటెడ్ వైరస్‌పై కూడా ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని చైనా దేశానికి చెందిన టాప్ ఎపిడెమియాలజిస్ట్ జోంగ్ నాన్షాన్ వెల్లడించారు. షాంఘై టెక్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం...








