News

News

భారత్ లో సిద్ధమవుతున్న కరోనా వ్యాక్సిన్

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా COVAXIN పేరుతో తయారైన కరోనా వ్యాక్సిన్ యొక్క  మానవ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. ఇది భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి కోవిడ్_19 వ్యాక్సిన్. ఈ  వ్యాక్సిన్‌ను కౌన్సిల్ హైదరాబాద్‌కు...
ArticlesNews

దొడ్డ మనసున్న కామెగౌడ

భారత ప్రధాని 28 ఆదివారం జూన్ 2020 రోజున “మన్ కీ బాత్” లో ప్రస్తావించిన ఒక గొర్రెల కాపరి కథ ఇది. కర్ణాటకలోనీ మలవల్లి, కుండినిబెట్ట అనే చిన్న గ్రామంలో 16 చెరువులను ఒంటరిగా తవ్వించిన పర్యావరణ శాస్త్రవేత్త కామెగౌడ...
News

జులై నుంచి నవంబర్ వరకు ఉచిత రేషన్ – ప్రధాని మోడీ వెల్లడి

దేశంలో సరైన సమయంలో పెట్టిన లాక్‌డౌన్‌, ఇతర నిర్ణయాలు లక్షల మంది ప్రజల ప్రాణాల్ని కాపాడాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా ఓ వైపు విజృంభిస్తున్న సమయంలోనే.. ఫ్లూ...
News

భారత్ కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది : అమెరికన్ సెనేటర్స్

గల్వాన్‌ ఘర్షణ నేపథ్యంలో అమెరికా చట్టసభ ప్రతినిధులు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. చైనా కుయుక్తులను పలు వేదికలపై ఎండగడుతున్నారు. తాజాగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సీనియర్‌ సెనేటర్‌ మార్కో రూబియో.. అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సంధూతో మాట్లాడారు. భారత ప్రజలకు...
News

చైనా యాప్‌లపై కొరడా ఝళిపించిన భారత ప్రభుత్వం

చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. చైనా ఆధారితంగా తయారైన టిక్‌టాక్‌,...
ArticlesNews

చీకట్లు చీల్చిన సూర్యుడు

మచిలీపట్నం జిల్లాలోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబంలో 1992 జూలై 7 వ తేదీన బొల్లా శ్రీకాంత్ పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ ఊరి జనం...
News

కదిలించిన కాషాయం

ఒక చిన్న కాషాయ జండా. ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది. అధికారులను రప్పించింది. వారికి ముచ్చెమటలు పట్టించింది. చివరకు విజయం సాధించి పెట్టింది. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా వి. కోట మండలం పాపేపల్లె గ్రామ సమీపంలో హైవే విస్తరణ పనులు ముమ్మరంగా...
News

డ్రాగన్‌ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం – మైక్ పాంపియో

భారత్‌ సహా ఆసియా దేశాలకు చైనా సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పారు. డ్రాగన్‌ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామన్న ఆయన అందుకు...
News

ఉగ్రవాదుల దాడిలో ఓ జవాను, ఐదేళ్ల బాలుడు మృతి

జమ్మూకశ్మీర్‌లో ముష్కరులు భారత జవానులపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ జవాను, ఐదేళ్ల బాలుడి ప్రాణాలను బలిగొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని బిజ్‌బెహరా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పేర్కొన్నారు....
News

బైబిల్ పండితుడు – లైంగిక నిందితుడు

చిన్నారుల అసభ్య చిత్రాలను, వీడియోలను డౌన్‌లోడ్‌ చేసిన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం వేదాంత శాస్త్ర ప్రొఫెసర్‌, మాజీ పాస్టర్‌ జాన్‌ జూస్టన్‌కు ఫ్రాన్స్‌ కోర్డు ఏడాది జైలుశిక్ష విధించింది. అలాగే ఫ్రాన్స్‌లోని లైంగిక నేరస్థుల రిజిస్టర్‌లో ఈయన పేరును నమోదుచేశారు. 27 వేలకు...
1 2,109 2,110 2,111 2,112 2,113 2,285
Page 2111 of 2285